Arogya Setu App : ఆరోగ్య సేతు యాప్ వివాదం పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

Arogya Setu App : ఆరోగ్య సేతు యాప్ వివాదం పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

br ఆరోగ్య సేతు యాప్‌‌‌ను రూపొందించింది ఎవరు... ఈ ప్రశ్నకు సంబంధిత మంత్రిత్వ శాఖల నుంచి సమాధానం లేకపోవడంతో దీనిపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర సమాచార కమిషన్ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్రం ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.యాప్ రూపకల్పనపై తాజాగా ఇచ్చిన వివరణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2020-10-29

Duration: 02:31

Your Page Title