AP Government Schools లో TCs తో పని లేకుండా చేరిక... ఇబ్బంది పెడుతున్న Private Schools || Oneindia

AP Government Schools లో TCs తో పని లేకుండా చేరిక... ఇబ్బంది పెడుతున్న Private Schools || Oneindia

The AP government's key decision was made to put a check To private schools. Students studying in private schools have not giving the TCs to enroll in govt schools. The AP government has taken a crucial decision to enroll students in government schools only with the acceptence of the parents. br #APSchoolsReopen br #APGovernmentSchools br #APSchools br #PrivateSchools br #TCstoenrollingovtschools br #coronavirus br #apgovernment br #students br #COVIDVaccine br #AdimulapuSuresh br #jaganannagorumudda br #onlineclases br #AndhraPradesh br #jaganannavidhyakanuka br #ఏపీ స్కూల్స్ br br ప్రైవేట్ స్కూల్స్ కు ఏపీ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. ప్రైవేట్ స్కూళ్ళ ఆగడాలకు చెక్ పెట్టడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే ఇక నుండి టీసీలతో పని లేకుండా చేసింది. కేవలం తల్లిదండ్రుల అంగీకార పత్రం ఉంటే చాలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చుకునేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


User: Oneindia Telugu

Views: 208

Uploaded: 2020-10-31

Duration: 01:54

Your Page Title