Telangana Missing Cases | Telangana Police కి ఛాలెంజ్ గా మారిన మిస్సింగ్ కేసులు

Telangana Missing Cases | Telangana Police కి ఛాలెంజ్ గా మారిన మిస్సింగ్ కేసులు

br తెలంగాణ పోలీసులకు మిస్సింగ్ కేసులు సవాల్‌గా మారుతున్నాయి. రాష్ట్రంలో ఈ రకమైన కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లోనే తెలంగాణలో 266 మంది మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.

User: Oneindia Telugu

Views: 66

Uploaded: 2020-11-01

Duration: 06:12

Your Page Title