Bihar Polls Phase 2: Voting Begins In 94 Seats| Chirag Paswan VS Tejashwi Yadav | Oneindia Telugu

Bihar Polls Phase 2: Voting Begins In 94 Seats| Chirag Paswan VS Tejashwi Yadav | Oneindia Telugu

Bihar Elections 2020 Live Updates Voting Phase 2: Voting Begins In 94 Seats In Phase 2 Of Bihar Pollsbr br #BiharElections2020 br #BiharPollsPhase2br #RJD br #ChiragPaswanbr #TejashwiYadav br #BiharElections2020LiveUpdatesbr #LJP br #Bihar br #Patna br #Elections br #SecondPhasebr #Bypollsbr #ElectionsAcrossStatesbr br బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ దశలో రాష్ట్రీయ జనతాదళ్ నేతలు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ సహా మొత్తం 1463 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బిహార్ అసెంబ్లీ రెండోదశ పోలింగ్ సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న లోక్ జన్‌శక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్. రాఘోపూర్‌లో ఆయన ఓటు వేశారు. ఈ నియోజకవర్గంలో ఆయన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను ఢీకొడుతున్నారు.


User: Oneindia Telugu

Views: 487

Uploaded: 2020-11-03

Duration: 02:25

Your Page Title