COVID-19 Vaccine : కొవిడ్-19 వ్యాక్సిన్ విషయమై గుడ్ న్యూస్ చెప్పిన Serum Institute CEO Poonawalla

COVID-19 Vaccine : కొవిడ్-19 వ్యాక్సిన్ విషయమై గుడ్ న్యూస్ చెప్పిన Serum Institute CEO Poonawalla

A safe and effective vaccine against novel coronavirus may be available in India by January 2021, says Adar Poonawalla, chief executive officer (CEO), Serum Institute of India. Pune based drugmaker joined hands with British-Swedish pharma major AstraZeneca to produce the coronavirus vaccine for low-and-middle income countries, developed by University of Oxford. br #SerumInstituteofIndia br #Covishield br #COVID19 br #coronavirusvaccine br #OxfordCovid19Vaccine br #OxfordVaccine br #Poonawalla br #ICMR br #AstraZenecaCOVID19vaccine br #Coronavirus br #COVID19vaccine br #OxfordUniversity br #covaxin br br భారత్ లో కరోనా వ్యాప్తి రెండో దశ, మూడో దశపై అనుమానాలు పెరుగుతుండగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల సంఖ్య బుధవారం నాటికి 4.8కోట్లు దాటేసింది. గ్లోబల్ గా మరణాల సంఖ్య 12.24లక్షలకు పెరిగింది. ఈ దశలో కొవిడ్-19 వ్యాక్సిన్ కు సంబంధించి ప్రఖ్యాత సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) శుభవార్త తెలిపింది.


User: Oneindia Telugu

Views: 629

Uploaded: 2020-11-05

Duration: 01:45

Your Page Title