Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల DA పెంపుపై ఉత్తర్వులు విడుదల!

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల DA పెంపుపై ఉత్తర్వులు విడుదల!

Andhra Pradesh government on Wednesday issued orders on dearness allowance(DA) hike for employees. It said it was allocating 3.144 percent of the increased drought allowance in july 2018. This increased the drought allowance from 27.248 to 30.392 br #APCMJagan br #AndhraPradesh br #DearnessAllowance br #DA br #APGovt br #APGovtEmployees br #EmployeesAllowance br #ProvidentFund br #ContributoryPensionScheme br br ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్(డీఏ) పెంపుపై బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. దీనిపై పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. br 2018లోజులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.


User: Oneindia Telugu

Views: 380

Uploaded: 2020-11-05

Duration: 01:25

Your Page Title