US Election 2020: Donald Trump ను వెనక్కి నెట్టిన Joe Biden..అత్యధిక ఓట్లతో డెమోక్రాట్ కొత్త చరిత్ర!

US Election 2020: Donald Trump ను వెనక్కి నెట్టిన Joe Biden..అత్యధిక ఓట్లతో డెమోక్రాట్ కొత్త చరిత్ర!

In 2008, Barack Obama earned 69,498,516 votes in the presidential election, the most ever. Now, Mr. Obama's former vice president, Democratic nominee Joe Biden, has surpassed that tally, with a record 70,470,207 votes (50.3 percent), and counting, in the 2020 election. br #USElection2020 br #JoeBiden br #DonaldTrump br #KamalaHarris br #BarackObama br #RepublicanParty br #elections2020USA br #democraticparty br #UnitedStates br br అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ కొత్త చరిత్ర సృష్టించారు. మునుపటి రికార్డులను బద్దలు కొడుతూ... అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే అత్యధిక ఓట్లు కైవసం చేసుకున్నారు. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల ప్రకారం 70.7మిలియన్ల ఓట్లు బైడెన్ ఖాతాలో పడ్డాయి.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-11-05

Duration: 02:23

Your Page Title