IPL 2020 MI VS DC : Shikhar Dhawan Prediction Gone Wrong Completely | Delhi Capitals In Trouble

IPL 2020 MI VS DC : Shikhar Dhawan Prediction Gone Wrong Completely | Delhi Capitals In Trouble

IPL 2020 MI VS DC : Delhi Capitals' Shikhar Dhawan does not consider Mumbai Indians as favourites to win Qualifier-1 despite two defeats against the side in the tournament. | Mumbai Indians Vs Delhi Capitals.br br #ShikharDhawanbr #RohitSharmabr #Ipl2020br #Dhawanbr #AjinkyaRahanebr #MiVsDCbr #DCVsMIbr #MumbaiIndiansbr #DelhiCapitalsbr #Pontingbr #Bumrahbr #Trentboultbr br ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లో లేకపోవడం క్వాలిఫయర్‌లో తమకు కలిసొచ్చే విషయమని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు. ఐపీఎల్ 2020 సీజన్ ప్లే ఆఫ్స్‌లో భాగంగా నేడు జరిగే తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ ఎదుర్కొంటుంది. ఈ సూపర్ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శిఖర్.. తమ విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. ముంబైపై చెలరేగేందుకు అన్ని విధాల సిద్దమయ్యానన్నాడు.


User: Oneindia Telugu

Views: 2.4K

Uploaded: 2020-11-05

Duration: 02:46

Your Page Title