IPL 2020 : Mumbai Indians Grand Entry Into IPL 2020 Finals | Beats DC By 57 Runs | MI Vs DC

IPL 2020 : Mumbai Indians Grand Entry Into IPL 2020 Finals | Beats DC By 57 Runs | MI Vs DC

IPL 2020 : MI vs DC, IPL Highlights: Mumbai Indians Beats Delhi Capitals by 57 runs to enter finalbr #ShikharDhawanbr #RohitSharmabr #Ipl2020br #Dhawanbr #AjinkyaRahanebr #MiVsDCbr #DCVsMIbr #MumbaiIndiansbr #DelhiCapitalsbr #Pontingbr #Bumrahbr #Trentboultbr br అందరూ ఊహించిందే నిజమైంది. డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఫైనల్‌ చేరడం ఇది ఆరోసారి కావడం విశేషం. దుబాయ్ వేదికగా గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై సునాయాస విజయాన్ని అందుకుంది. జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో నిప్పులు చేరగడంతో లక్ష్య ఛేదనలో ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమై.. 57 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. మార్కస్ స్టోయినిస్ (65: 46 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. అక్షర్ పటేల్ (42: 33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా నాలుగు, ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు. గెలిచిన ముంబై నేరుగా ఫైనల్ చేరగా.. ఓడిన ఢిల్లీ ఎలిమినేటర్ మ్యాచులో గెలిచిన జట్టుతో తలపడనుంది.


User: Oneindia Telugu

Views: 12.2K

Uploaded: 2020-11-05

Duration: 02:28

Your Page Title