భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350 బైక్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350 బైక్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

దేశీయ మార్కెట్లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మీటియార్ 350 ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 1.75 లక్షలు.br br రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350 కి కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా ఆకర్షణీయమైన స్టైలింగ్ మరియు శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా దాని బుకింగ్ కూడా ప్రారంభించబడింది, దాని డెలివరీ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.br br భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350 బైక్ లాంచ్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.


User: DriveSpark Telugu

Views: 344

Uploaded: 2020-11-06

Duration: 01:54

Your Page Title