IPL 2020 : Mumbai Indians Batsman Deserves Man Of The Match Than Jasprit Bumrah | MI Vs Dc

IPL 2020 : Mumbai Indians Batsman Deserves Man Of The Match Than Jasprit Bumrah | MI Vs Dc

IPL 2020 : MI vs DC, IPL Highlights: Mumbai Indians Beats Delhi Capitals by 57 runs to enter finalbr #ShikharDhawanbr #RohitSharmabr #Ipl2020br #Dhawanbr #AjinkyaRahanebr #MiVsDCbr #DCVsMIbr #MumbaiIndiansbr #DelhiCapitalsbr #Pontingbr #Bumrahbr #Trentboultbr br టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంజ్రేకర్‌కు మంచి క్రికెట్‌ పరిజ్ఞానం ఉండడంతో పాటు అంతకుమించి ఇంగ్లీష్ భాషలో గలగలా మాట్లాడుతూ అద్భుతంగా కామెంటరీ చేయగలడు. అయితే ఆ కామెంటరీకి కొన్ని సందర్భాల్లో వివాదాస్పద పదాలు జోడించడంతో.. చాలాసార్లు వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలి కాలంలో తన కామెంటరీకి కన్నా.. వివాదాలతోనే మంజ్రేకర్‌ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక బీసీసీఐ వేటుకు గురైనా కూడా తన పంథా మార్చుకోవడం లేదు.


User: Oneindia Telugu

Views: 4.1K

Uploaded: 2020-11-06

Duration: 01:19

Your Page Title