USA Election Results : Trump-Biden Race, Re Counting In Georgia | Oneindia Telugu

USA Election Results : Trump-Biden Race, Re Counting In Georgia | Oneindia Telugu

US Election Results 2020 LIVE Updates: After slow count, Georgia says will hold a recountbr #Trumpbr #DonaldTrumpbr #JoeBidenbr #Bidenbr #USAelectionresultsbr #USAelectionresults2020br #Georgiabr br అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపు 99 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిన జార్జియాలో రీకౌంటింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. బిడెన్, ట్రంప్ మధ్య ఓట్ల శాతంలో స్వల్ప తేడా ఉండటమే ఇందుకు కారణం. ఓట్ల శాతంలో తేడా 0.5గా ఉండటంతో రీకౌంటింగ్‌ చేయాలని నిర్ణయించారు.


User: Oneindia Telugu

Views: 537

Uploaded: 2020-11-06

Duration: 01:06