#Biharelectionresults2020: EVMs Are Robust, Tamper-Proof, SC Upheld Its Integrity More Than Once: EC

#Biharelectionresults2020: EVMs Are Robust, Tamper-Proof, SC Upheld Its Integrity More Than Once: EC

Bihar Election Results : Chief Electoral Officer (CEO) of Bihar, HR Srinivas said counting to go on late tonight. speaking to media on tuesday noon, EC says the pace of counting is the same as always. However, the results might be slightly delayed due to increase in EVMs. Counting delay explained in numbers.br br #Biharelectionresults2020br #ElectionResults2020br #NDAbr #NitishKumarbr #TejaswiYadavbr #RJDbr #JDUbr #Electioncounting br #Biharelectionresults2020liveupdatesbr #PostalBallotbr #Congressbr #BJPbr #Biharbr #PMModibr #RahulGandhibr #TejPratapYadavbr #Mahagathbandhanbr br బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు మంగళవారం రాత్రి తర్వాతే వెలువడుతాయని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కరాకండిగా చెప్పేసింది. కౌంటింగ్ ఆలస్యంపై సర్వత్రా గందరగోళం నెలకొనడంతో బీహార్ సీఈవో హెచ్ ఆర్ శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్లు చంద్రభూషణ్ కుమార్, సందీప్ జైన్ లు మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మేరకు వారు పలు కీలక అంశాలను వెల్లడించారు..br బీహార్ లో ఈసారి దాదాపు 4 కోట్ల ఓట్లు రాగా, కౌంటింగ్ డే మంగళవారం మధ్యాహ్నం 2గంటల సమయానికి కేవలం 1.2 కోట్ల ఓట్లను మాత్రమే లెక్కించినట్లు ఈసీ తెలిపింది. 2015తో పోల్చుకుంటే ఈసారి కరోనా పరిస్థితుల వల్ల పోలింగ్ బూత్ లను పెంచామని, దాంతో గతంలో కంటే 63 శాతం ఎక్కువ ఈవీఎంలను వినియోగించామన్నారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-11-10

Duration: 02:20

Your Page Title