Kamal Haasan Sensational Comments Over His Next Birthday Celebrations

Kamal Haasan Sensational Comments Over His Next Birthday Celebrations

Kamal Haasan sensational comments: My Next Birthday at Fort St George of Chennai. He tweeted that, I promise I will strive to become more worthy of all your love and goodness, every single day. We shall celebrate my next birthday at Fort St. George.br #KamalHaasanbr #makkalneedhimaiambr #FortStGeorgeOfChennaibr #Chennaibr #TamilNadubr br విలక్షణ నటుడు, రాజకీయ నాయకుడు, బిగ్‌బాస్ హోస్్ కమల్ హాసన్ తమిళ సినీ, రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. నవంబర్ 7వ తేదీన 66వ జన్మదినాన్ని జరుపుకొన్న సంగతి తెలిసిందే. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే పుట్టిన రోజు ఎక్కడ జరుపుకొంటామనే విషయంపై క్లారిటీ ఇచ్చేశారు.


User: Oneindia Telugu

Views: 1.3K

Uploaded: 2020-11-10

Duration: 01:58

Your Page Title