WHO Chief Tedros Thanks PM Modi For Strong Commitment To Covid Vaccine

WHO Chief Tedros Thanks PM Modi For Strong Commitment To Covid Vaccine

World Health Organisation (WHO) Director General Tedros Adhanom Ghebreyesus thanked Prime Minister Narendra Modi for his strong commitment to Covax and making coronavirus vaccines a global public good.br #COVID19Vaccinebr #PMModibr #WHObr #COVID19br #Coronavirusbr #WorldHealthOrganisationbr #TedrosAdhanomGhebreyesusbr #CoronavirusCasesInIndiabr #Covaxbr #Covishieldbr br ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను రూపుమాపే దిశగా మరో అడుగు ముందుకు పడింది. కోవ్యాక్స్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోందనే సంకేతాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అమలు చేయనున్న కోవ్యాక్స్ కార్యక్రమానికి అన్ని దేశాల మద్దతును కూడగట్టుకుంటోంది. ఇందులో భాగంగా- డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రొస్ అథనొమ్ హెబ్రియేసుస్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు.


User: Oneindia Telugu

Views: 3.3K

Uploaded: 2020-11-12

Duration: 02:39

Your Page Title