Diwali 2020: Restrictions on Crackers | Green Firecrackers Only for 2 Hours | Oneindia Telugu

Diwali 2020: Restrictions on Crackers | Green Firecrackers Only for 2 Hours | Oneindia Telugu

States have allowed green crackers this Diwali. br br #deepavalibr #Diwalicrackers br #GreenFirecrackers br #AndhraPradeshbr #greencrackersDiwalibr #Karnatakabr #Coronavirusbr #Diwaliinindiabr br కాలుష్య ప్రభావం అధికంగా ఉన్న అన్ని చోట్లా ఈ ఏడాది బాణాసంచా క్రయ విక్రయాలు, కాల్చడాన్ని కూడా నిషేధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈసారి దీపావళి వేడుకలపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. పలు రాష్ట్రాల్లో గ్రీన్‌ క్రాకర్స్‌ ను మాత్రమే వాడేలా ఆదేశాలు ఇచ్చారు. అదీ కేవలం రెండు గంటలకు పరిమితం చేశారు. ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో గ్రీన్‌ క్రాకర్స్‌ అమ్మకాలు మాత్రమే సాగుతున్నాయి.


User: Oneindia Telugu

Views: 7

Uploaded: 2020-11-14

Duration: 06:47

Your Page Title