IND vs AUS 2020 : I Haven't Had Too Many Stresses With Short Bowling - Steve Smith

IND vs AUS 2020 : I Haven't Had Too Many Stresses With Short Bowling - Steve Smith

Australian run-machine Steve Smith has dared the lethal Indian fast bowling unit to bring on the short stuff in the upcoming marquee Test series, saying he has faced a lot of it in his life. br #INDvsAUS2020 br #IndvsAus br #SteveSmith br #DavidWarner br #ViratKohli br #TimPaine br #MayankAgarwal br #JaspritBumrah br #MohammedShami br #YuzvendraChahal br #ShikharDhawan br #PritviShaw br #Navdeepsaini br #Manishpandey br #shreyasiyer br #sanjusamson br #BCCI br #Cricket br br ఐపీఎల్ 2020 సీజన్ ముగియడంతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. సుమారు మూడు నెలల ఈ సుధీర్ఘ పర్యటనలో కోహ్లీ సేన.. ఆస్ట్రేలియాతో మూడేసి వన్డేలు, టీ20లు, నాలుగు టెస్ట్‌లు ఆడనుంది. కరోనా అనంతరం భారత్‌కు ఇదే ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఆసక్తికర పోరు నవంబర్ 27 నుంచి షురూ కానుంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా భారత్‌కు ధీటుగా సిద్దమవుతుంది.


User: Oneindia Telugu

Views: 12.8K

Uploaded: 2020-11-15

Duration: 02:19

Your Page Title