Trump Supporters Against Presidential Elections Results అక్రమంగా అధ్యక్ష స్థానం Jo Biden కైవసం ?

Trump Supporters Against Presidential Elections Results అక్రమంగా అధ్యక్ష స్థానం Jo Biden కైవసం ?

Thousands of people turned up in the capital of United States on November 14 to show support to Donald Trump and against the results of the presidential elections. br #presidentialelections2020 br #DonaldTrump br #JoBiden br #WashingtonDC br #UnitedStates br #FreedomPlaza br #WhiteHouse br #India br #USA br #America br br అమెరికా రాజధాని వాషింగ్టన్.. ఒక్కసారిగా వేడెక్కింది. లక్షలాది మంది నిరసనకారులతో నిండిపోయింది. రహదారులన్నీ కిటకిటలాడాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాపిస్తోన్న ప్రస్తుత పరిస్థితులను కూడా పట్టించుకోలేదు. పూర్తిస్థాయిలో ఎన్నికల పలితాలు వెలువడిన వెంటనే నిరసనకారులు ఈ ఆందోళనను చేపట్టారు. కొత్త అధ్యక్షుడు జో బిడెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారని, దొడ్డిదారిన ఎన్నికయ్యారంటూ నినదించారు.


User: Oneindia Telugu

Views: 16.1K

Uploaded: 2020-11-15

Duration: 02:04

Your Page Title