#Bihar : బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక... రేపే ప్రమాణ స్వీకారం!

#Bihar : బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక... రేపే ప్రమాణ స్వీకారం!

Nitish Kumar elected as leader of National Democratic Alliance(NDA) legislature party, set to become Bihar's chief minister for 4th straight term. NDA mlas unanimously elected nitish in a meeting held on sunday in patna br #NitishKumar br #BiharCM br #BiharCMNitishKumar br #Biharelectionresults2020 br #ElectionResults2020 br #NDA br #NitishKumar br #TejaswiYadav br #RJD br #JDU br #Congress br #BJP br #Bihar br #PMModi br #RahulGandhi br #TejPratapYadav br #Mahagathbandhan br br బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఎంపికయ్యారు. ఆదివారం పాట్నాలో జరిగిన ఎన్డీఏ లెజిస్లేటివ్ సమావేశంలో.. నాలుగు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నితీశ్ పేరును సమర్థించారు. దీంతో ఎలాంటి నాటకీయత లేకుండా సీఎం సీటులో నితీశ్ చేరికకు మార్గం సుగగం అయింది. కీలకమైన ఈ సమావేశానికి ఒక్క రాజ్ నాథ్ సింగ్ తప్ప బీజేపీ బడా నేతలు గైర్హాజరుకావడం గమనార్హం.


User: Oneindia Telugu

Views: 4.2K

Uploaded: 2020-11-15

Duration: 02:04

Your Page Title