Ravi Teja Launches Gem Movie First Look

Ravi Teja Launches Gem Movie First Look

Sivaji Raja's son vijay raja gem movie first look and motion poster launched by mass maharaj ravi Teja.br #GemMoviebr #Coronavirus br #Gembr #Ravitejabr #SivajiRajabr #Tollywoodbr #Vijayrajabr br యువ హీరో విజయ్ రాజా నటిస్తున్న కొత్త సినిమా ” జెమ్” . రాశీ సింగ్ , నక్షత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు, అలోక్ జైన్, అజయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహా లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. పత్తికొండ కుమార్ స్వామి నిర్మాత. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ” జెమ్” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.


User: Filmibeat Telugu

Views: 6K

Uploaded: 2020-11-17

Duration: 06:09

Your Page Title