Alex Carey - "No Doubt, Shreyas Iyer To Lead Team India In Future"

Alex Carey - "No Doubt, Shreyas Iyer To Lead Team India In Future"

Australia wicketkeeper Alex Carey has backed his Delhi Capitals skipper Shreyas Iyer to be Team India’s future captain given his leadership skills. br #ShreyasIyer br #AlexCarey br #DelhiCapitals br #IPL br #TeamIndiaCaptain br #ViratKohli br #RohitSharma br #TeamIndia br #Cricket br br భారత క్రికెట్‌లో సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు వారికి పోటీనే లేకుండా పోయింది. అంతలా ప్రభావం చూపారు ఇద్దరు. ధోనీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో పగ్గాలు అందుకున్నాడు. విరాట్ అద్భుతంగా రాణిస్తున్నా.. రోహిత్ శర్మకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సారథ్యం అప్పగించాలని మాజీలు సూచిస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2020-11-18

Duration: 01:54

Your Page Title