IPL 2020 : 'Aaron Finch Was The Biggest Disappointment For RCB'- Aakash Chopra

IPL 2020 : 'Aaron Finch Was The Biggest Disappointment For RCB'- Aakash Chopra

"Aaron Finch was the biggest disappointment for RCB this season. They had put huge stakes on him and stuck with him for a long time as well. You expect the Finch hitting from him." br #IPL2020 br #RoyalChallengersBangalore br #AaronFinch br #RCB br #ViratKohli br #Cricket br #TeamIndia br br ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13 సీజన్లు పూర్తి చేసుకున్నా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాత్రం ఒక్క టైటిల్ గెలవలేకపోయింది. ప్రతీ సీజన్ ముంగిట 'ఈసాల కప్ నమ్దే'అంటూ ఆశలు రేకెత్తించడం ఆ తర్వాత అందరి ఆశలపై నీళ్లు జల్లడం ఆ జట్టుకు అలవాటైపోయింది.


User: Oneindia Telugu

Views: 7.5K

Uploaded: 2020-11-18

Duration: 01:50

Your Page Title