PM Modi Phone Call With Joe Biden, Affirms Importance Of Ties

PM Modi Phone Call With Joe Biden, Affirms Importance Of Ties

Prime Minister Narendra Modi on Tuesday had a telephonic conversation with US President-elect Joe Biden. This was the first direct interaction between the two world leaders. PM Modi said, Spoke to Joe Biden on phone to congratulate him. br #JoeBiden br #Narendramodi br #PmModi br #usa br #America br #kamalaharris br ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్‌కు ఫోన్ చేశారు. మంగళవారం రాత్రి ఆయనతో సంభాషించారు. బిడెన్ అగ్రరాజ్యాధినేతగా ఎన్నికైన తరువాత మోడీ ఆయనకు ఫోన్ చేయడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఆయనను అభినందించారు.


User: Oneindia Telugu

Views: 779

Uploaded: 2020-11-18

Duration: 02:31

Your Page Title