GHMC Elections Nominations నామినేషన్ల ప్రక్రియ షురూ... బ్యాలెట్ పద్దతే... పాత రిజర్వేషన్లే..!!

GHMC Elections Nominations నామినేషన్ల ప్రక్రియ షురూ... బ్యాలెట్ పద్దతే... పాత రిజర్వేషన్లే..!!

GHMC polls: The nominations process has started in Greater Hyderabad. Nominations will be accepted from today until November 20. br br #GHMCElections2020 br #BJPJanaSena br #Hyderabad br #DubbakaElections br #TRS br #GHMCElectionsschedule br #GHMCpolls br #BJPcandidates br #GHMCElectionsInTelangana br #GHMCElectionsNotification br #GHMCElectionsNominations br #GreaterHyderabadMunicipalCorporationElections br #ElectionCommission br #Telangana br br ఇప్పటికే ప్రధాన పార్టీలు గ్రేటర్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది. నేటి నుండి నవంబర్ 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణకు కేవలం మూడు రోజులే గడువు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి .


User: Oneindia Telugu

Views: 78

Uploaded: 2020-11-19

Duration: 02:21

Your Page Title