GHMC Elections 2020: బీజేపీ తొలి జాబితాలో 21 మంది అభ్యర్థులు... పాతబస్తీ అభ్యర్థులు: BJP Peddi Reddy

GHMC Elections 2020: బీజేపీ తొలి జాబితాలో 21 మంది అభ్యర్థులు... పాతబస్తీ అభ్యర్థులు: BJP Peddi Reddy

GHMC polls: The nominations process has started in Greater Hyderabad. BJP 1st candidates list released for GHMC polls. Meanwhile BJP Peddi Reddy About BJP Peddi Reddy br #GHMCElections2020 br #BJPPeddiReddy br #Hyderabad br #DubbakaElections br #TRS br #GHMCElectionsschedule br #GHMCpolls br #BJPcandidates br #GHMCElectionsInTelangana br #GHMCElectionsNotification br #GHMCElectionsNominations br #GreaterHyderabadMunicipalCorporationElections br #ElectionCommission br #Telangana br br గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలో పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయగా.. బుధవారం రాత్రి బీజేపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది. బుధవారం విడుదల చేసిన తొలి జాబితాలో 21 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో ముఖ్యంగా పాతబస్తీకి సంబంధించిన అభ్యర్థుల పేర్లనే ప్రకటించారు.


User: Oneindia Telugu

Views: 58

Uploaded: 2020-11-19

Duration: 09:33

Your Page Title