IND vs AUS 2020 : Bumrah, Shami To Be Rotated, Navdeep Saini And Mohammed Siraj Likely To Play

IND vs AUS 2020 : Bumrah, Shami To Be Rotated, Navdeep Saini And Mohammed Siraj Likely To Play

India vs Australia: There is a chance that Shami and Bumrah will be rotated for limited-overs series against Australia. br br #INDvsAUS2020 br #ViratKohli br #RohitSharma br #JaspritBumrah br #MohammedShami br #MohammedSiraj br #YuzvendraChahal br #ShikharDhawan br #NavdeepSaini br #PritviShaw br #BCCI br br సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియా సిడ్నీ చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే. నవంబర్‌ 27 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. అయితే టెస్ట్ సిరీస్ కంటే ముందుగా జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకి ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలను దూరంగా ఉంచాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోందట. రెండు నెలల పాటు తీరిక లేని క్రికెట్ ఆడిన నేపథ్యంలో వారికి విశ్రాంతిని ఇవ్వాలని చూస్తోందట.


User: Oneindia Telugu

Views: 362

Uploaded: 2020-11-19

Duration: 01:58

Your Page Title