IND vs AUS 2020 : If Rohit Sharma Does Well Then A Debate About Split Captaincy : Shoaib Akhtar

IND vs AUS 2020 : If Rohit Sharma Does Well Then A Debate About Split Captaincy : Shoaib Akhtar

India vs Australia: It will be tough to ignore split captaincy calls if Rohit does well in Australia: Shoaib Akhtar br br #INDvsAUS2020 br #RohitSharmacaptaincy br #ShoaibAkhtar br #SplitCaptaincy br #ViratKohli br #AjinkyaRahane br #JaspritBumrah br #MohammedShami br #MohammedSiraj br #YuzvendraChahal br #ShikharDhawan br #NavdeepSaini br #PritviShaw br #BCCI br br br టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో టెస్ట్ టీమ్ పగ్గాలను పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకే ఇవ్వాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నాడు. టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే కన్నా జట్టును రోహిత్ శర్మ నడిపిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. గతంలో కోహ్లీ గైర్హాజరీలో రోహిత్ ఆసియాకప్, నిదహాస్ ట్రోఫీలు గెలిపించాడని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ గుర్తు చేశాడు.


User: Oneindia Telugu

Views: 249

Uploaded: 2020-11-19

Duration: 01:42

Your Page Title