COVID-19 Wave Must Be Fought without Vaccines : WHO వ్యాక్సిన్ పై నమ్మకం పెట్టుకోవడం తప్పు...!!

COVID-19 Wave Must Be Fought without Vaccines : WHO వ్యాక్సిన్ పై నమ్మకం పెట్టుకోవడం తప్పు...!!

The World Health Organization's emergencies director Says Wednesday that vaccines would not arrive in time to defeat the second wave of COVID-19 br #COVID19Vaccine br #coronavirussecondwave br #MichaelJRyan br #WHO br #TedrosAdhanom br #COVID19 br #COVID19vaccine br #COVAXVaccine br #COVAXScheme br #Coronavirusvaccine br #COVID19CasesInIndia br #Coronavirus br #WorldHealthOrganisation br #HealthMinister br #HarshVardhan br #PMModi br #India br br ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . శీతాకాలం ప్రారంభమైన సందర్భంగా పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతాయని ఇప్పటికే వైద్య నిపుణులు ప్రపంచవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. డిసెంబర్ నెలలోగా కరోనా వ్యాక్సిన్ వస్తే బాగుంటుంది అంటూ ఆశావహ దృక్పథంతో ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. అయితే వచ్చే అవకాశం చాలా తక్కువంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్.


User: Oneindia Telugu

Views: 842

Uploaded: 2020-11-19

Duration: 01:42

Your Page Title