COVID-19 Wave Must Be Fought without Vaccines : WHO వ్యాక్సిన్ పై నమ్మకం పెట్టుకోవడం తప్పు...!!

By : Oneindia Telugu

Published On: 2020-11-19

842 Views

01:42

The World Health Organization's emergencies director Says Wednesday that vaccines would not arrive in time to defeat the second wave of COVID-19
#COVID19Vaccine
#coronavirussecondwave
#MichaelJRyan
#WHO
#TedrosAdhanom
#COVID19
#COVID19vaccine
#COVAXVaccine
#COVAXScheme
#Coronavirusvaccine
#COVID19CasesInIndia
#Coronavirus
#WorldHealthOrganisation
#HealthMinister
#HarshVardhan
#PMModi
#India

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . శీతాకాలం ప్రారంభమైన సందర్భంగా పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతాయని ఇప్పటికే వైద్య నిపుణులు ప్రపంచవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. డిసెంబర్ నెలలోగా కరోనా వ్యాక్సిన్ వస్తే బాగుంటుంది అంటూ ఆశావహ దృక్పథంతో ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. అయితే వచ్చే అవకాశం చాలా తక్కువంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్.

Trending Videos - 6 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 6, 2024