United Arab Emirates : 12 దేశాలకు విజిటర్స్ విసాలను రద్దు చేసిన UAE

United Arab Emirates : 12 దేశాలకు విజిటర్స్ విసాలను రద్దు చేసిన UAE

The United Arab Emirates on Wednesday temporarily suspended the issuance of new visas to visitors from Pakistan and 11 other countries until further notice, the Foreign Office said. The decision by the UAE authorities is "believed to be related to the second wave of COVID-19. br #UnitedArabEmirates br #UAE br #VisitorVisas br #Dubai br #COVID19 br #Coronavirus br #Visa br br యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పాకిస్తాన్ సహా 11 దేశాలకు విజిటర్స్ విసాలను తాత్కాలికంగా నిలిపివేసింది. విజిటింగ్ విసాల జారీని రద్దు చేసింది. మళ్లీ ఎప్పుడు వాటిని పునరుద్ధరిస్తారనేది వెల్లడించలేదు. ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభం కావడం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2020-11-19

Duration: 01:44

Your Page Title