IND vs AUS 2020 : Virat Kohli's Absence Can Open Window For KL Rahul And Pujara - Harbhajan Singh

IND vs AUS 2020 : Virat Kohli's Absence Can Open Window For KL Rahul And Pujara - Harbhajan Singh

Harbhajan Singh has opined that Virat Kohli's absence can open a spot for KL Rahul, who is one of the candidates in the race for the opening spot against Australia. br #INDvsAUS2020 br #ViratKohli br #KLRahul br #CheteshwarPujara br #RohitSharma br #HarbhajanSingh br #JaspritBumrah br #MohammedShami br #NavdeepSaini br #TNatarajan br #Cricket br #TeamIndia br br ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ మొత్తానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడం కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారాలకు సువర్ణావకాశమని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. తాజాగా స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడిన హర్భజన్.. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీతో భారత జట్టు గత పర్యటన ఫలితాన్ని రిపీట్ చేస్తుందని ఖచ్చితంగా చెప్పలేమన్నాడు.


User: Oneindia Telugu

Views: 150

Uploaded: 2020-11-20

Duration: 01:46

Your Page Title