GHMC Elections 2020 : AAP Vishnu Files Nomination నామినేషన్ల ప్రక్రియలో అవకతవకలు : విష్ణు

GHMC Elections 2020 : AAP Vishnu Files Nomination నామినేషన్ల ప్రక్రియలో అవకతవకలు : విష్ణు

AAP Telangana's Malkajgiri Convenor Vishnu Exclusive Interview On GHMC Elections 2020. He Files Nomination For GHMC Polls br #GHMCElections2020 br #AAPVishnuFilesNomination br #AamAadmiPartyTelangana br #AAPMalkajgiriConvenorVishnu br #CMKCR br #BJP br #ArvindKejriwal br #Telangana br #TRSparty br #ఆమ్ ఆద్మీ పార్టీ br br గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌(జీహెచ్ఎంసీ) ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారం(నవంబర్ 20) మధ్యాహ్నంతో ముగిసింది. చివరి రోజు కావడంతో... దాదాపు 600 పైచిలుకు నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. అయితే తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ మల్కాజిగిరి ఇన్ ఛార్జ్ విష్ణు నామినేషన్ దాఖలు చేసి వన్ ఇండియా తో ప్రత్యేకంగా మాట్లాడారు.


User: Oneindia Telugu

Views: 147

Uploaded: 2020-11-21

Duration: 11:08

Your Page Title