AIADMK Alliance With BJP To Continue చెన్నైలో అమిత్ షా... తమిళనాడు సీఎం కీలక వ్యాఖ్యలు

AIADMK Alliance With BJP To Continue చెన్నైలో అమిత్ షా... తమిళనాడు సీఎం కీలక వ్యాఖ్యలు

Union Home Minister and Bharatiya Janata Party (BJP) leader Amit Shah on November 21 inaugurated and laid foundation stone of various development projects in Tamil Nadu. State Chief Minister Edappadi K. Palaniswami, Deputy CM O Panneerselvam along with other leaders also attended the ceremony. Home Minister is on a two-day visit to the state. br br #AmitShah br #AIADMKAllianceBJPContinue br #BharatiyaJantaParty br #TamilNadu br #EdappadiKPalaniswami br #OPanneerselvam br #AmitShahVisitsTamilNadu br #BJP br #PMModi br br వివిద అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టడానికి కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా శనివారం చెన్నై చేరుకున్నారు. చెన్నైలో శనివారం వివిద అభివృద్ది పనులకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శ్రీకారం చుట్టారు. అనంతరం సీఎం ఎడప్పాడి పళనిస్వామి మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయంలో క్లారిటీ ఇచ్చారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-11-22

Duration: 02:26

Your Page Title