#Telangana : తెలంగాణలో Corona సెకండ్ వేవ్ అవకాశాలు.. రాజధాని Hyderabad లో వైరస్ ఉధృతి!

#Telangana : తెలంగాణలో Corona సెకండ్ వేవ్ అవకాశాలు.. రాజధాని Hyderabad లో వైరస్ ఉధృతి!

Telangana logged 873 new Covid-19 cases during the last 24 hours, pushing the state’s tally to 2,63,526 while the cumulative number of recoveries crossed 2.50 lakh, health officials said on Sunday. br #Telangana br #COVID19casesinTelangana br #Hyderabad br #GreaterElections2020 br #COVID-19 br #COronavirus br #CoronaVaccine br #CoronaSecondWave br br తెలంగాణలో కరోనా పరిస్థితులు కుదుటపడ్డట్లే కనిపిస్తున్నా.. సెకండ్ వేవ్ తలెత్తే అవకాశాలుండటంతో అధికారులు అప్రమత్తత పాటిస్తున్నారు. జిల్లాల్లో కొత్త కేసులు కాస్త తగ్గినా, రాజధాని హైదరాబాద్ లో మాత్రం వైరస్ ఉధృతి కనిపిస్తోంది. పైగా, సిటీలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుండటం, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున జనం గుమ్మికూడుతుండటం ప్రమాద సంకేతాలనిస్తోంది..


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2020-11-22

Duration: 02:06

Your Page Title