IND vs AUS 2020 : Steve Smith వార్న్స్ Team India, Extremely Excited About His Batting

IND vs AUS 2020 : Steve Smith వార్న్స్ Team India, Extremely Excited About His Batting

Australian run-machine Steve Smith is extremely excited about his batting over last two days a he has finally found his hands. br #INDvsAUS2020 br #IndvsAus br #SteveSmith br #DavidWarner br #ViratKohli br #TimPaine br #MayankAgarwal br #JaspritBumrah br #MohammedShami br #YuzvendraChahal br #ShikharDhawan br #PritviShaw br #Navdeepsaini br #Manishpandey br #shreyasiyer br #sanjusamson br #BCCI br #Cricket br br br సుదీర్ఘ పర్యటన ప్రారంభానికి ముందు భారత బౌలర్లను ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ హెచ్చరించాడు. తాను మునపటి ఫామ్ అందుకున్నట్లు తెలిపాడు. కరోనా బ్రేక్ అనంతరం స్టీవ్ స్మిత్ పెద్దగా రాణించింది లేదు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్లలో దారుణంగా విఫలమయ్యాడు. అనంతరం ఐపీఎల్ 2020 సీజన్‌లో కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. అయితే భారత్‌తో సిరీస్‌కు ముందు తాను ఫామ్‌లోకి వచ్చానని తాజాగా స్మిత్ తెలిపాడు.


User: Oneindia Telugu

Views: 60

Uploaded: 2020-11-24

Duration: 01:35

Your Page Title