#NivarCyclone : Nellore High Alert కృష్ణపట్నం పోర్టు, సూళ్లూరు పేట అప్రమత్తం.. AP CM Jagan సమీక్ష...

#NivarCyclone : Nellore High Alert కృష్ణపట్నం పోర్టు, సూళ్లూరు పేట అప్రమత్తం.. AP CM Jagan సమీక్ష...

Cyclone Nivar shows impact on andhra pradesh too along with tamilnadu and puducherry. ap government has issued high alert to coastal districts in nellore district. br #CycloneNivar br #NelloreHighAlert br #TamilNadu br #CycloneNivarimpactonandhraprades br #NivarCyclone br #NivarlandfallMamallapuramKaraikal br #Nivar br #Heavyrains br #Andhrapradesh br #GatiCyclone br #HeavyRainsInAP br #RainsInAP br #chennairains br #Chennaiweather br #ChennaiRain br #NivarCycloneUpdate br #Chennai br br ఏపీపై పడుతున్న నివర్‌ తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ప్రధానంగా తమిళనాడుకు సమీపంలో ఉన్న నెల్లూరు జిల్లాపై తుపాను ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటికే జిల్లాలో మత్సకారులను వేటకు వెళ్లకుండా ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు నెల్లూరు జిల్లా అధికారులు ప్రకటించారు.


User: Oneindia Telugu

Views: 6.5K

Uploaded: 2020-11-25

Duration: 01:48

Your Page Title