Ahmed Patel : PM Modi, Rahul Pay Tribute కాంగ్రెస్ మూల స్తంభం, ఏఐసీసీకి ఖజానా వంటి నేత అహ్మద్ పటేల్‌

By : Oneindia Telugu

Published On: 2020-11-25

1.8K Views

02:44

Senior Congress leader Ahmed Patel, who was undergoing treatment at a Gurugram hospital after testing positive for COVID-19, breathed his last on November 25 (Wednesday), his son Faisal confirmed. Prime Minister Narendra Modi paid his tribute to Ahmed Patel
#AhmedPatel
#SeniorCongressleaderAhmedPatel
#NarendraModi
#RahulGandhi
#COVID19
#Gujarat
#Congress
#FaisalPatel
#BJP
#AhmedPatellostlife

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సోనియాగాంధీ వ్యక్తిగత రాజకీయ వ్యవహారాల సలహాదారు అహ్మద్ పటేల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన ఆయన కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున 3:30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఫైజల్ పటేల్ వెల్లడించారు.

Trending Videos - 27 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 27, 2024