GHMC Elections 2020 : Bandi Sanjay VS KTR Comments పై భగ్గుమన్న కాంగ్రెస్ సీనియర్ నేత...!!

GHMC Elections 2020 : Bandi Sanjay VS KTR Comments పై భగ్గుమన్న కాంగ్రెస్ సీనియర్ నేత...!!

GHMC Elections 2020: Congress Leader Sampath Kumar Angry On Bandi Sanjay Comments And Also Slams KTR br #GHMCElections2020 br #CongressLeaderSampathKumar br #BandiSanjaysensationalcomments br #KTR br #BJP br #CMKCR br #TRS br #AIMIM br #Oldcity br #Telangana br #Hyderabad br #బండి సంజయ్ br br br గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. పదునైన,ఘాటైన వ్యాఖ్యలతో నేతలు ప్రత్యర్థులకు సవాళ్లు,ప్రతిసవాళ్లు విసురుతున్నారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ నోట భారీ డైలాగ్‌లు వస్తున్నాయి. ఆయన చేసే ప్రతీ డైలాగ్ పేలుతోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్‌ కుమార్ భగ్గుమన్నారు.


User: Oneindia Telugu

Views: 74

Uploaded: 2020-11-28

Duration: 07:25

Your Page Title