#AndhraPradesh : తుపాను ప్రభావిత ప్రాంతాలలో CM Jagan ఏరియల్‌ సర్వే.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా!

#AndhraPradesh : తుపాను ప్రభావిత ప్రాంతాలలో CM Jagan ఏరియల్‌ సర్వే.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా!

Andhra Pradesh chief minister ys jagan on saturday hold aerial survey in nivar cyclone affected areas in chittoor district. br #APCMJagan br #NivarCyclone br #CMJaganArialSurvey br #Chittoor br #RainsInAP br #HeavyRains br #AndhraPradesh br br తమిళనాడులో తీరం దాటిన నివర్‌ తుపాను ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. భారీవర్షాలు, ఈదురుగాలులకు ఈ మూడు జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటికీ ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలను ఇవాళ సీఎం జగన్ ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు.


User: Oneindia Telugu

Views: 16

Uploaded: 2020-11-28

Duration: 01:47

Your Page Title