India vs Australia 1st ODI : 'I Apologised To KL Rahul While Batting' : Glenn Maxwell

India vs Australia 1st ODI : 'I Apologised To KL Rahul While Batting' : Glenn Maxwell

IND VS AUS 2020: Jimmy Neesham Reacts Hilariously After He And Glenn Maxwell Star In International Cricket Following Poor IPL br #IndiavsAustralia1stODI br #GlennMaxwellapologisedKLRahul br #JimmyNeesham br #AUSVSIND br #IPL2020 br #KXIP br #INDVSAUS2020 br #GlennMaxwellStarInInternationalCricketPoorinIPL br #SteveSmith br #NavdeepSaini br #Erraticfieldplacements br #HardikPandya br #AaronFinch br br పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. మాక్స్‌వెల్‌పై ఎంతో నమ్మకం ఉంచి 13 మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చాడు. అతడు మాత్రం 108 రన్స్ మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. దీంతో పంజాబ్ ఫ్యాన్స్ మాక్స్‌వెల్, నీషమ్‌లను ట్రోల్ చేస్తున్నారు. 'నీషమ్, మాక్స్‌వెల్ తమ జాతీయ జట్ల తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడుతుంటే.. కేఎల్ రాహుల్ ఇలా చూస్తున్నాడు' అంటూ మార్ఫింగ్ చేసిన రాహుల్ ఫొటోను వరుణ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్టు చేశాడు. అంతేకాదు నీషమ్‌ను ట్యాగ్ చేశాడు. ఆ ఫొటోను చూసి నీషమ్.. అది నిజమే అంటూ మ్యాక్స్‌వెల్‌ను ట్యాగ్ చేశాడు.


User: Oneindia Telugu

Views: 289

Uploaded: 2020-11-28

Duration: 01:52

Your Page Title