KCR Govt కూలిపోతుంది, Mid Term Elections In Telangana | అమిత్ షా వస్తున్నాడు.. Bandi Sanjay

KCR Govt కూలిపోతుంది, Mid Term Elections In Telangana | అమిత్ షా వస్తున్నాడు.. Bandi Sanjay

Hyderabad : K CHANDRASEKHAR RAO GOVERNMENT WILL fall AFTER GHMC POLLS, MID-TERM IMMINENT: BJP TELANGANA CHIEF BANDI SANJAY br #Bjp br #Trs br #Bandisanjay br #Telangana br #Hyderabad br #Kcr br #Ktr br #Ghmcelections br #Ghmcelections2020 br br తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తథ్యం అని జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతితో కురుకుపోయిందని చెప్పారు. రాంనగర్‌లో ఆయన శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన జైలుకు పోవటం ఖాయమన్నారు.


User: Oneindia Telugu

Views: 162

Uploaded: 2020-11-28

Duration: 03:49

Your Page Title