Kriti Sanon To Play Sita In Prabhas Starrer Adipurush?

Kriti Sanon To Play Sita In Prabhas Starrer Adipurush?

Adipurush : KRITI SANON TO PLAY SITA IN ADIPURUSH THAT FEATURES PRABHAS AS RAM AND SAIF ALI KHAN AS LANKESH br #KritiSanon br #Adipurush br #Prabhas br #Omraut br #Saifalikhan br #Sunnysingh br #Bollywood br br యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'. టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో రూపొందే ఈ సినిమాను హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ మూవీలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.


User: Oneindia Telugu

Views: 2.8K

Uploaded: 2020-11-28

Duration: 01:35

Your Page Title