BCCI Connected Virat Kohli, Ravi Shastri With Rohit Sharma

BCCI Connected Virat Kohli, Ravi Shastri With Rohit Sharma

BCCI trying to sort out the issues between virat kohli and rohit sharma. BCCI SWINGS INTO ACTION POST VIRAT KOHLI PC, SAYS ROHIT SHARMA HAD PERSONAL ISSUES, WILL BE FLOWN TO AUSTRALIA br #ViratKohli br #RohitSharma br #Bcci br #Captaincy br #Indiavsaustralia br #Indvsaus br br ఎడ మోహం, పెడ మోహంగా ఉంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక్కటి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇద్దరూ స్టార్ ఆటగాళ్ల మధ్య వైరం జట్టును దెబ్బతీస్తూందని భావించిన బోర్డు దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లుంది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-11-29

Duration: 02:04

Your Page Title