Ind vs Aus 2nd ODI : Steve Smith Takes A Blinder Catch To Dismiss Shreyas Iyer

Ind vs Aus 2nd ODI : Steve Smith Takes A Blinder Catch To Dismiss Shreyas Iyer

During India vs Australia 2nd ODI Steve Smith, after putting on a batting masterclass with a brilliant century in Sydney, pulled off a blinder to send Shreyas Iyer back to the pavilion. br #IndvsAus2ndODI br #IndVsAus br #SteveSmith br #ShreyasIyer br #DavidWarner br #ViratKohli br #KLRahul br #HardhikPandya br #NavdeepSaini br #JaspritBumrah br #ShikharDhawan br #TeamIndia br #Cricket br br ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సూపర్ క్యాచ్‌కు క్రీజులో కుదురుకున్న శ్రేయస్ అయ్యర్ నిరాశగా వెనుదిరిగాడు. హెన్రీక్స్ బౌలింగ్‌లో అయ్యర్ మిడివికెట్‌ మీదుగా షాట్ ఆడగా.. ఆ దిశలో సర్కిల్‌ లోపల ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. స్మిత్ క్యాచ్ అందుకున్న తీరు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. అతని ఎఫెర్డ్ వావ్ అనిపించింది.


User: Oneindia Telugu

Views: 411

Uploaded: 2020-11-29

Duration: 01:38

Your Page Title