#RajiniMakkalMandram : Fans Don't Want RajiniKanth Support BJP | Oneinia Telugu

#RajiniMakkalMandram : Fans Don't Want RajiniKanth Support BJP | Oneinia Telugu

Tamilnadu Elections 2021 : Rajinikanth Political Entry :Actor Rajinikanth continued to maintain suspense over his political entry. But Rajinikanth on Monday asked his Rajini Makkal Mandram (RMM) functionaries to continue their efforts to strengthen the mandram while he would announce his final decision on taking the political plunge soon.br #Rajinikanthbr #Tamilnadubr #RajinikanthPoliticalEntrybr #Chennaibr #RajiniMakkalMandrambr #Thalaivarbr #Superstarbr br వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. ఇప్పుడిప్పుడే అక్కడి రాజకీయం వేడెక్కుతోంది. క్రమంగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్తోంది. భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అమిత్ షా సరిగ్గా వారం రోజుల కిందట తమిళనాడులో పర్యటించి వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే మకాం వేశారు. ఈ వారం రోజుల్లో తమిళనాడులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాల ప్రభావం ఏమిటనేది సోమవారం తేలిపోనుంది. అదే- ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


User: Oneindia Telugu

Views: 800

Uploaded: 2020-11-30

Duration: 01:34

Your Page Title