India Vs Australia : Gambhir Slams Virat Kohli Captaincy | Oneindia Telugu

India Vs Australia : Gambhir Slams Virat Kohli Captaincy | Oneindia Telugu

Australia vs India: Heres what Gautam Gambhir said about Virat Kohlis captaincybr #ViratKohlibr #RohitSharmabr #Gambhirbr #Teamindiabr #Indiavsaustraliabr #Indvsaus2020br #Indvsausbr #Bumrahbr #Shamibr br టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తనకు ఏం అర్థం కావడం లేదని భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేల్లో కోహ్లీసేన చిత్తుగా ఓడి సిరీస్‌ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఈ వరుస ఓటములపై స్పందించిన ఈ బీజేపీ ఎంపీ.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు గుప్పించాడు. ఈఎస్‌పీఎన్ క్రికెట్ ఇన్‌ఫో పోస్ట్ మ్యాచ్ షో‌లో మాట్లాడుతూ.. భారత ప్రధాన బౌలర్ల సేవలను విరాట్ సరిగ్గా వాడుకోవడం లేదన్నాడు.


User: Oneindia Telugu

Views: 125

Uploaded: 2020-11-30

Duration: 01:57

Your Page Title