RBI Asks HDFC Bank To Halt Issue Of New Credit Cards

RBI Asks HDFC Bank To Halt Issue Of New Credit Cards

RBI bars HDFC Bank from issuing new credit cards, digital launches following outages br #Rbi br #ReserveBankofIndia br #HDFC br #Banks br br ప్రయివేటురంగం దిగ్గజం HDFC బ్యాంకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుకు చెందిన డేటా సెంటర్‌లో గత నెల చోటు చేసుకున్న అంతరాయం నేపథ్యంలో ఈ చర్యలను తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఆదేశాలతో బ్యాంకు కొత్త క్రెడిట్ కార్డుల జారీకి బ్రేక్ పడింది.


User: Oneindia Telugu

Views: 37

Uploaded: 2020-12-03

Duration: 02:15

Your Page Title