Movie Theaters Set To Open In Telangana | సినీ ప్రియులకు పండగే..!!

Movie Theaters Set To Open In Telangana | సినీ ప్రియులకు పండగే..!!

Movie theaters set to open in Hyderabad from Dec 4 The movie will be released in both multiplexes and single screen theatres across Hyderabad, according to theatre owners br #Hyderabad br #Telangana br #Movietheatre br #Cinemahalls br #Tollywood br br కరోనా దెబ్బకు సినీ రంగం అతలాకుతలమైంది. థియేటర్లు మూతపడడంతో కొత్త సినిమాలు విడుదలకు నోచుకోలేకపోయాయి. ఇక ఇటీవల లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సినిమా హాళ్లు తెరుచుకోమని ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా థియేటర్ యాజమాన్యాలు మాత్రం ఆ సాహసం చేయలేకపోయాయి. తెరిస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయోననే ఆందోళన అందరిలోనూ నెలకొంది. అయితే తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ చైన్ మాత్రం థియేటర్లు తెరుస్తున్నట్టు ప్రకటించింది.


User: Oneindia Telugu

Views: 105

Uploaded: 2020-12-03

Duration: 04:40

Your Page Title