Rajinikanth Party Arrives In January | Oneindia Telugu

Rajinikanth Party Arrives In January | Oneindia Telugu

Rajinikanth finally announces political entry, party launch in January 2021br Rajinikanth political party: Rajini, whose political entry has been speculated since 1996 and delayed by at least two decades, said he would announce the details of his party on December 31, 2020.br #Rajinikanthbr #RajinikanthPoliticalEntrybr #Chennaibr #Tamilnadupoliticsbr #Tamilnadubr br అభిమాన సంఘాలతో కీలక చర్చల అనంతరం సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తమిళనాట జనవరిలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ఆయన అనౌన్స్ చేశారు. 2021 ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. డిసెంబర్ 31 న పార్టీకి సంబంధించి అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. రజినీ పార్టీ ప్రకటనతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తలైవా తమిళనాడు తదుపరి సీఎం అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 4.4K

Uploaded: 2020-12-03

Duration: 02:42

Your Page Title