GHMC Election Results 2020 : గ్రేటర్ పీఠంపై ఎగరనున్న గులాబీ జెండా..!

GHMC Election Results 2020 : గ్రేటర్ పీఠంపై ఎగరనున్న గులాబీ జెండా..!

Hyderabad GHMC Election Results 2020: TRS lead in GHMC, MIM also lead in 31 divisions. br #GHMCElectionResults br #AIMIM br #TRS br #CMKCR br #GHMCElections br #BallotBoxes br #GHMCElectionResults2020LiveUpdates br #GHMCResult br #PostalBallotVotes br #GHMCElections2020 br #BJP br #BandiSanjayKumar br #Hyderabad br #Telangana br br గ్రేటర్‌లో ఓటరు నాడీ తెలిసిపోతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకే భాగ్యనగర వాసులు జై కొట్టినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ సింగిల్‌గా 57 సీట్లలో లీడ్‌లో ఉంది. జీహెచ్ఎంసీలో 150 సీట్లు ఉండగా.. రూలింగ్ పార్టీ 60 నుంచి 70 సీట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. ఎక్స్ అఫిషియో ఓట్ల ద్వారా గులాబీ దండు మేయర్ పీఠం ఎగరేసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ అటు ఇటు అయినా ఎంఐఎం 31 సీట్లతో లీడ్‌లో ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్.. టీఆర్ఎస్, ఎంఐఎం పంచుకొని అధికారం చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


User: Oneindia Telugu

Views: 566

Uploaded: 2020-12-04

Duration: 01:59

Your Page Title